తెలుగు సినిమాకు ఒక దిశను కల్పించిన నట దిగ్గజం, నట విశ్వ విద్యాలయం, నడిచే
సినీ నిఘంటువు అక్కినేని అస్తమించడం దిగ్భ్రాంతికరం... తెలుగు సినిమాల్లో
నాట్యానికి ఆద్యుడు ఆయన...అక్కినేని వాసిలో ఎక్కువ...రాసిలో
తక్కువ...సుమారు ఏడున్నర దశాబ్దాల పాటు నట జీవితం గడిపి తెలుగు, తమిళ,
హిందీ భాషల్లో 270 కి పైగా చిత్రాల్లో నటించిన అక్కినేని ఇప్పుడు
దివిలోదేవతలకు తన నాట్య విన్యాసాన్ని రుచి చూపించడానికి తరలి వెళ్లారు...
అయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను...
http://www.apstarnews.com/?p=16282
http://www.apstarnews.com/?p=16282
Comments
Post a Comment